Alia Bhatt | వాడిన పూలపై ఆలియా పెట్టుబడి!

ఫూల్.కొ.. ఐఐటీ- కాన్పూర్ సహకారంతో నడుస్తున్న ఓ స్టార్టప్. దీన్ని అంకిత్ అగర్వాల్ అనే ఇంజినీర్ నెలకొల్పాడు. కాన్పూర్‌లో గంగా నది ఒడ్డున ఉన్న దేవాలయాల్లో పూజల తర్వాత పూలను వృథాగా పారేసేవారు. కొండలా పేరుకుపోతున్న ఆ పుష్ప వ్యర్థాలను చూసినప్పుడు.. వాటిని రీసైకిల్ చేసి సుగంధ పదార్థాలుగా, వర్మి కంపోస్ట్‌గా మారిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది అతడికి. అంతేకాదు ఈ సంస్థ జంతు చర్మాలకు ప్రత్యామ్నాయంగా ‘ఫ్లెదర్’ అనే పేరుతో పూలతో చేసిన చర్మంలాంటి ఉత్పత్తినీ అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణ అభిమాని అయిన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా ఫూల్.కొ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టడం గమనార్హం. ‘పూలను రీసైకిల్ చేసి తోలుకు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టాడంటేనే అంకిత్ దార్శనికత తెలుస్తున్నది. పైగా ఈ సంస్థ మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నది. సామాజిక బాధ్యత కలిగిన ఇన్వెస్టర్‌గా నాకు నచ్చిన అంశాలు ఇవి’ అని ప్రశంసించారామె.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- recycle
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

