మరింత బాధ్యతగా పనిచేయండి
పదోన్నతి పొందిన ఇంజినీర్లకు జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ సూచన
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్‌కోలో చాలా కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఏఈలు 142 మంది ఏడీఈలుగా పదోన్నతి పొందడం సంతోషంగా ఉన్నదని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. పదోన్నతి పొందడం అంటే ఉన్నతస్థానానికి చేరుకోవడంగా భావించి.. మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన ఇంజినీర్లు, గురువారం విద్యుత్తుసౌధలో సీఎండీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి సీఎండీ అభినందనలు తెలిపారు. సీఎండీని కలిసినవారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి క్రాంతి, సతీశ్, వినయ్, రోషన్, నరేశ్, ఉపేందర్, ప్రణీత, స్వప్న, జయమ్మ, తిలక్ తదితరులు ఉన్నారు. మరోవైపు, సీఎండీకి టీఎస్ఈఏఈఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ అనిల్‌కుమార్ తదితరులు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Transco
- Transco CMD
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?


