ప్రపంచంలోనే పెద్ద ఆలుగడ్డ ఇది!

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌కు చెందిన కోలిన్, డొన్నా బ్రౌన్ దంపతులు తమ పెరట్లో ఇటీవల ఓ భారీ ఆలుగడ్డ పెరుగడాన్ని గుర్తించారు. 7.9 కిలోల బరువున్న ఈ ఆలుగడ్డ తమ ఇంట్లోని పెంపుడు కుక్క సైజులో ఉన్నట్టు ఆశ్చర్యపోతూ చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన అతిపెద్ద ఆలుగడ్డ ఇదేనని అంచనా వేస్తున్నారు. 2011లో బ్రిటన్‌లో దొరికిన 5 కిలోల ఆలుగడ్డనే ఇప్పటివరకూ అతిపెద్దదిగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

