National Insurance Company | నేషనల్ ఇన్యూరెన్స్లో 500 ఖాళీలు
National Insurance Company | నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ (క్లాస్-౩ కేడర్) పోస్టులకు (Posts) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు (Applications) ఆన్లైన్లో జూలై 18 నుంచి ప్రారంభం కాగా, ఆగస్టు 7 వరకు తీసుకుంటారు.
National Insurance Company | నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ (క్లాస్-౩ కేడర్) పోస్టులకు (Posts) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు (Applications) ఆన్లైన్లో జూలై 18 నుంచి ప్రారంభం కాగా, ఆగస్టు 7 వరకు తీసుకుంటారు.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు జూలై 1 నాటికి 21 నుంచా 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు (Age Realaxation) ఉంది. దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
జీతం, ఎంపిక
నెలకు రూ. 36,290. ఆన్లైన్లో ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు వెబ్సైట్ https://nationalinsurance.nic.co.inలో చూడవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

