ఇండియా, ఇంగ్లండ్ తొలి టీ20.. ప్రేక్షకులకు అనుమతి

అహ్మదాబాద్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం జరగనున్న టీ20 మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించినట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ సిరీస్ మొత్తానికి నరేంద్ర మోదీ స్టేడియంలో 50 శాతం మంది ప్రేక్షలకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే స్టేడియం మొత్తాన్నీ సానిటైజ్ చేసినట్లు కూడా అసోసియేషన్ తెలిపింది. మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసుల కారణంగానే 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించిటన్లు జీసీఏ ఒక ప్రకటనలో చెప్పింది. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకూ ఇదే స్టేడియంలో 5 టీ20లు జరగనున్నాయి. ఈ టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్లలో అమ్ముతున్నారు. మ్యాచ్కు వచ్చే వాళ్లంతా కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించేలా స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

