Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Jobs DRDO | నిరుద్యోగులకు హైదరాబాద్ డీఆర్డీవో అవకాశం కల్పించింది. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు నవంబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.
Jobs DRDO | హైదరాబాద్‌లోని డీఆర్డీవో-ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌కు చెందిర రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 195 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్‌లను నింపనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది. అభ్యర్థులు నవంబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 50
టెక్నీషియన్ అప్రెంటిస్- 30
ట్రేడ్ అప్రెంటిస్- 115

Drdo Posts
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ట్రేడ్‌లో బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. 2022, 23, 24, 25, 26 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు 2026, సెప్టెంబర్ 1 నాటికి 18 ఏండ్లు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎంపిక
విద్యార్హతల మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. పోటీని బట్టి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు
బీఈ, బీటెక్, డిప్లొమా అప్రెంటిస్‌లు NATS 2.0 పోర్టల్ https://nats.education.gov.inలో, ఐటీఐ అప్రెంటిస్‌లు https://apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 1 చివరితేదీ. ఇతర వివరాలకు వెబ్సైట్
https://drdo.gov.in చూడండి.

Apprentice Drdo
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

