Covid-19 | ఏపీలో కొత్తగా 1,321 మంది కరోనా
Covid-19 | ఏపీలో కొత్తగా 1,321 మంది కరోనా | ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 20,10,566కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,81,906 మంది

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 20,10,566కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,81,906 మంది కోలుకున్నారు. 24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,807కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 14,853 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో 64,461 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 225 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తూర్పు గోదావరిలో 218, కృష్ణా జిల్లాలో 153, పశ్చిమ గోదావరిలో 142, నెల్లూరులో 139, గుంటూరులో 128, ప్రకాశంలో 118 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

