Home
News-in-pic
No Mask No Entry Boards Display Before Sudarshan Theatre In Hyderabad Due To Corona Second Wave
మాస్క్ లేకుంటే సినిమా కూడా బంద్
మాస్కులు లేకపోతే సినిమా థియేటర్లలోకి కూడా అనుమతించడం లేదు. ఈ మేరకు మాస్క్ లేకపోతే థియేటర్ లోపలికి ప్రవేశం లేదంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు ఆదివారం కనిపించిందీ దృశ్యం.

రోజురోజుకీ కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిందేనని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై ఫైన్లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో మాస్కులు లేకపోతే సినిమా థియేటర్లలోకి కూడా అనుమతించడం లేదు. ఈ మేరకు మాస్క్ లేకపోతే థియేటర్ లోపలికి ప్రవేశం లేదంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు ఆదివారం కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు
మత్తడి దుంకుతున్న హల్దీవాగు
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?




