వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎక్కో పార్క్‌కు అధికారులు ప్రత్యేక హంగులు అద్దారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు, సరదాగా గడిపేందుకు వీలుగా డైనోసర్ బొమ్మలను ఏర్పాటు చేశారు. విభిన్న డైనోసర్ల బొమ్మలతో ఇప్పుడు ఈ ఎకో పార్క్ స్థానికులను ఆకర్షిస్తోంది.
– గుంటి వినోద్ సాగర్, నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్, వనపర్తి జిల్లా