Sunita Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది: సునితా కేజ్రీవాల్
Sunita Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో కేజ్రీ ఉన్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించారు. ఆ ప్రకటన రావడానికి కొన్ని క్షణాల ముందు ఆమె ఈ విషయాన్ని తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని ఆయన భార్య సునితా కేజ్రీవాల్(Sunita Kejriwal) తెలిపారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో కేజ్రీ ఉన్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించారు. ఆ ప్రకటన రావడానికి కొన్ని క్షణాల ముందు ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదని, మన సీఎంను వేధిస్తున్నారని, ప్రజలు దీనికి తగిన సమాధానం ఇస్తారని సునితా కేజ్రీవాల్ అన్నారు. రౌజ్ ఎవన్యూ కోర్టు ప్రాంగణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చి 21వ తేదీన మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. తొలుత మార్చి 28వ తేదీ వరకు రిమాండ్‌కు పంపారు. ఇవాళ మళ్లీ ఆ కస్టడీని ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పొడిగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

