వాట్సాప్‌లో యూజర్ నేమ్‌తో లాగిన్
వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫోన్ నంబర్‌ను ఇతరులతో షేర్ చేయకుండానే యూజర్‌నేమ్‌తో ఇతరులతో కాంటాక్ట్ అయ్యే వెసులుబాటును కల్పించింది.
న్యూఢిల్లీ, జూన్ 30: వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫోన్ నంబర్‌ను ఇతరులతో షేర్ చేయకుండానే యూజర్‌నేమ్‌తో ఇతరులతో కాంటాక్ట్ అయ్యే వెసులుబాటును కల్పించింది. ఫోన్ నంబర్‌ను ఎవరితోనూ షేర్ చేయకుండానే ప్రత్యామ్నాయ మార్గంగా యూజర్‌నేమ్‌తో లాగిన్ అయి, చాట్ చేసే అవకాశం కల్పించింది.
అన్ని రకాల ఫోన్లకు అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ కోసం యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకొనే ఆప్షన్‌ను వాట్సాప్ ప్రారంభించింది. యూజర్‌నేమ్ అందుబాటులోకి వచ్చిన తరువాత, వినియోగదారులు తమదైన ప్రత్యేక యూజర్‌నేమ్‌తో ఇతరులకు కనెక్ట్ కావొచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

