ఇండియాలో ఫస్ట్.. ఆ గ్రామంలో వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఓ చిన్న గ్రామం ఇండియాలో నూరు శాతం వ్యాక్సినేట్ అయిన ఊరుగా రికార్డు సృష్టించింది. బందీపురా జిల్లాకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయన్ గ్రామం ఖాతాలోకి ఈ ఘనత వెళ్లింది. ఆ ఊరిలో ఉన్న వయోజనులు అంతా వ్యాక్సిన్ కోవిడ్ తీసుకున్నారు. 362 మంది వయోజనులు ఉన్న ఆ గ్రామానికి హెల్త్‌కేర్ వర్కర్లు వెళ్లి వ్యాక్సినేట్ చేశారు. కానీ ఆ ఊరికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు.. కనీసం 18 కిలోమీటర్ల దూరంలో కాలినడకన వెళ్ల వలసి వస్తుంది. గ్రామంలో ఉన్న వారంతా ప్రాచీన తెగలకు చెందినవారని, వాళ్లు తమ వద్ద ఉన్న గోవులను తీసుకుని ఎత్తైన కొండలకు వెళ్తుంటారని, వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ఓ పెద్ద టాస్క్ అని ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఆ గ్రామానికి ఇంటర్నెట్ లేదని, వాళ్లకు అపాయింట్మెంట్లు లేవని మెడికల్ ఆఫీసర్ బాషిర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూపొందించిన మోడల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ఆ రాష్ట్రంలో 45 ఏళ్ల వయసు దాటిన వారిలో 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

