CBI searches | ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అవినీతిపై కేసు.. కోల్కతాలోని 15 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
CBI searches | పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) లో ట్రెయినీ డాక్టర్ (Trainee doctor) పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
CBI searches : పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) లో ట్రెయినీ డాక్టర్ (Trainee doctor) పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శరవేగంగా దర్యాప్తు కొనసాగుతోంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితమే నిందితుడిని కోల్కతాలోని ట్రయల్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
అయితే ఇదే కాలేజీలో జరుగుతున్న అవినీతి అంశం బయటికి రావడంతో శనివారం సీబీఐ అధికారులు మరో కేసు నమోదు చేశారు. అవినీతి కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఇవాళ ఉదయం నుంచి ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, అతని బంధువులకు సంబంధించిన 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

