Priyanka Gandhi | రాజ్యంగాన్ని పరిరక్షించుకున్నందుకు సంబురాలు చేసుకున్నాం : ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi | భారత రాజ్యాంగాన్ని (Indian Constitution) సంరక్షించుకున్నందుకు తాము సంబురాలు చేసుకున్నామని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) చెప్పారు. ఇష్టారీతిన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని బీజేపీ చేసిన కుట్రను తాము తిప్పికొట్టామని ఆమె చెప్పారు.
Priyanka Gandhi : భారత రాజ్యాంగాన్ని (Indian Constitution) సంరక్షించుకున్నందుకు తాము సంబురాలు చేసుకున్నామని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) చెప్పారు. ఇష్టారీతిన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని బీజేపీ చేసిన కుట్రను తాము తిప్పికొట్టామని ఆమె చెప్పారు. ప్రతిపక్షాలన్నీ పాత మహిళా రిజర్వేషన్ బిల్లునే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.
శుక్రవారం రాత్రి మహిళా రిజర్వేషన్కు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందడంలో విఫలమైంది. దీనిపై తాజాగా ప్రియాంకా గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, తాము ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటామని ఆమె చెప్పారు. అయితే కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో లింకుపెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడాన్ని తాము సమర్థించలేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

