Raghav Chadha | భార్య పరిణీతితో కలిసి సిద్ధి వినాయక ఆలయానికి రాఘవ్ చద్దా.. Videos
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నేత, ఎంపీ రాఘవ్ చద్దా తన సతీమణి, నటి పరిణీతి చోప్రాతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నేత, ఎంపీ రాఘవ్ చద్దా తన సతీమణి, నటి పరిణీతి చోప్రాతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.
ఆ తర్వాత చద్దా దంపతులు సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదమంత్రాలతో దంపతులిద్దరినీ ఆశీర్విదించారు. దేవుడి పాదాల చెంత ఉంచి పూజించిన వస్త్రాలతో వారిని సన్మానించారు. రాఘవ్ చద్దా దంపతులు సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేసిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | AAP MP Raghav Chadha along with his wife and actor Parineeti Chopra offers prayers at the Siddhivinayak Temple in Mumbai
(Source: Siddhivinayak Temple trust) pic.twitter.com/lsKqs28WXY
— ANI (@ANI) May 24, 2024
#WATCH | AAP MP Raghav Chadha along with his wife and actor Parineeti Chopra arrives at the Siddhivinayak Temple in Mumbai pic.twitter.com/cYLtyuVYaw
— ANI (@ANI) May 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

