Clash | రాహుల్‌గాంధీ యాత్ర.. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. Video
Clash | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మణిపూర్‌లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అసోంకు చేరుకుంది. అసోం ప్రభుత్వం అడుగడుగునా రాహుల్ జోడో యాత్రకు ఆటంకాలు సృష్టిస్తున్నది.
Clash: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మణిపూర్‌లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అసోంకు చేరుకుంది. అసోం ప్రభుత్వం అడుగడుగునా రాహుల్ జోడో యాత్రకు ఆటంకాలు సృష్టిస్తున్నది.
సోమవారం అసోంలోని ఓ ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి అధికారులు రాహుల్‌గాంధీని అడ్డుకున్నారు. ఆ తర్వాత మోరెగావ్ జిల్లాలో పాదయాత్రకు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి నిరాకరించారు. అయినా రాహుల్‌గాంధీ ఇవాళ మోరెగావ్‌లో పాదయాత్రకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మోరెగావ్ పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | A clash broke out between Police and Congress workers in Assam’s Guwahati, during Congress’ Bharat Jodo Nyay Yatra.
More details awaited. pic.twitter.com/WxitGxup3m
— ANI (@ANI) January 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

