Home
National
Vehicle Owners Without Puc Certificates To Face Six Month Imprisonment Rs 10000 Fine Or Both
పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే ఆరు నెలల జైలు!
PUC certificates | దేశ రాజధానిలో కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. డ్రైవింగ్ సమయంలో వాహనానికి సంబంధించిన పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలంటూ పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. సర్టిఫికెట్ సమర్పించడంలో విఫలమైతే ఆరు నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పీయూసీ సర్టిఫికెట్ చూపించని వాహనాల డ్రైవర్ల లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేస్తామని నోటీస్‌లో పేర్కొన్నది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం.. ప్రతి వాహనానికి (BS-I/BS-II/BS-III/BS-IV అలాగే CNG/LPGతో నడిచే వాహనాలతో సహా) చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

