Valmiki Jayanti | రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
Valmiki Jayanti | వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. అనంతపురంలో రాష్ట్రస్థాయిలో వాల్మీకి జయంతి వేడుకలను జరపనున్నారు.
Valmiki Jayanti : వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. అనంతపురంలో రాష్ట్రస్థాయిలో వాల్మీకి జయంతి వేడుకలను జరపనున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ్.. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
కాగా ‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి ప్రజలు పాదయాత్ర సందర్భంగా విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సందర్భంగా వారికి తాను హామీ ఇచ్చానని, ఆ హామీని ఇప్పుడు తమ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు.
అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా తమ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Bonus | ధాన్యం రైతుకు యాప్ దగా.. బోనస్ ఎగవేతకు సర్కార్ ఉద్దేశపూర్వక జాప్యం
సాగర్‌కు ఏపీ కన్నం.. రిజర్వాయర్ నుంచి నేరుగా టన్నెల్.. తాగునీటి ముసుగులో జలదోపిడీకి స్కెచ్
Horoscope | 16-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఓడిన రేవంత్ నిరంకుశత్వం
‘భరోసా’కు నిధుల్లేవు.. సమ్మిట్లకు కోట్లు ఖర్చా?
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

