Uorfi Javed | షూస్‌తో డ్రెస్ తయారుచేసిన ఉర్ఫీ జావేద్ ఆపై ఏం చేసిందంటే..!
విచిత్ర వేషధారణతో ట్రెండింగ్‌లో నిలిచే మోడల్, నటి ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) సరికొత్త డ్రెస్‌తో ముందుకొచ్చింది. గతంలో వైర్, కాటన్, తాడు వంటి ఎన్నో వస్తువులను డ్రెస్‌లుగా మలిచిన ఈ భామ లేటెస్ట్గా షూస్‌తో డ్రెస్‌ను తయారుచేసి ఆ దుస్తుల్లో ముస్తాబైంది.
న్యూఢిల్లీ : విచిత్ర వేషధారణతో ట్రెండింగ్‌లో నిలిచే మోడల్, నటి ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) సరికొత్త డ్రెస్‌తో ముందుకొచ్చింది. గతంలో వైర్, కాటన్, తాడు వంటి ఎన్నో వస్తువులను డ్రెస్‌లుగా మలిచిన ఈ భామ లేటెస్ట్గా షూస్‌తో డ్రెస్‌ను తయారుచేసి ఆ దుస్తుల్లో ముస్తాబైంది.
తనకు నచ్చిన విధంగా తనదైన డ్రెస్‌లతో మెరిసే ఉర్ఫీ జావేద్ తాజా ఇన్‌స్టా పోస్ట్ ఇన్స్టంట్ హిట్‌గా నిలిచింది. ఈ వీడియోలో ఉర్ఫీ జావేద్ షూ బాక్స్‌ను ఓపెన్ చేస్తూ కనిపిస్తుంది. ఆ షూస్‌లో వాడే మెటీరియల్‌ను అదే బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో ఉర్ఫీ ప్రత్యక్షమవుతుంది.
ఇన్స్టాగ్రాం అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే ఆమె ఫ్యాన్స్ ఉర్ఫీ క్రియేటివిటీపై ప్రశంసలు గుప్పించారు. మరోవైపు షూస్ డ్రెస్ ఏంటి నీకేమైనా పిచ్చా అంటూ ఉర్ఫీని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇక బిగ్‌బాస్ ఓటీటీతో ఉర్ఫీ జావేద్ ఫేమ్‌లోకి రాగా ఆపై ఆమె పలు టీవీ షోస్‌లో నటించింది.
Read More :
Boris Johnson | 58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రైన బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

