Bridge Collapse | నిర్మాణంలో ఉన్న వంతెనపై విరిగిపడ్డ కొండచరియలు.. Video
Bridge Collapse | నిర్మాణంలో ఉన్న వంతెనపై కొండచరియలు విరిగిపడటంతో అది వెంటనే కుప్పకూలింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Bridge Collapse : నిర్మాణంలో ఉన్న వంతెనపై కొండచరియలు విరిగిపడటంతో అది వెంటనే కుప్పకూలింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
హోలీ-ఖడాముఖ్ గ్రామాల మధ్య రవాణాను సులభతరం చేయడానికి ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇంతలో నిర్మాణంలో ఉన్న వంతెనపై కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు ఈ కీలక వంతెనను నిర్మిస్తున్నా ప్రయోజనం లేకుండాపోయింది. ప్రస్తుతం వంతెన కూలిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Chamba, Himachal Pradesh – The under-construction Sinyur Bridge on the Bharmour-Holi road in Chamba district suddenly collapsed, severely disrupting connectivity in the region.The bridge, which was being built over the Sinyur nullah, gave way during construction activities,… pic.twitter.com/vHRNaelilq
— NextMinute News (@nextminutenews7) April 7, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

