ఆక్సిజన్ కావాలా.. నాతో శృంగారం చేయ్..
ఆక్సిజన్ | నాన్న చావు, బతుకుల మధ్యలో ఉన్నాడు.. ఆక్సిజన్ కావాలి అని వరుసకు సోదరుడైన ఓ వ్యక్తిని యువతి అడగ్గా.. ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నాగుపాములా కోరలు చాచి బుసలు కొడుతుంటే.. ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన కొందరు మృగాళ్ల మారుతున్నారు. నాన్న చావు, బతుకుల మధ్యలో ఉన్నాడు.. ఆక్సిజన్ కావాలి అని వరుసకు సోదరుడైన ఓ వ్యక్తిని యువతి అడగ్గా.. ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే.. తనతో శృంగారం చేయాలని డిమాండ్ చేశాడు.
ఈ విషయాన్ని ఓ యువతి తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. నా స్నేహితుడి చెల్లి తండ్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ సాయం చేయాలని పొరుగింటి వ్యక్తిని(వరుసకు సోదరుడు) ఆమె అడిగింది. అందుకు అతను స్పందిస్తూ తనతో శృంగారం చేస్తే ఆక్సిజన్ సమకూర్చుతానని చెప్పాడు. అతని మాటలు విన్న ఆమె షాక్‌కు గురైంది అని తెలుపుతూ ట్వీట్లో పేర్కొంది.
అయితే ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయంటి అంటూ నెటిజన్లు సూచించారు.
My friend’s sister like my baby sister was asked by a neighbour in an elite colony to sleep with him for an oxygen cylinder that she desperately needed for her father;
— Bhavreen Kandhari (@BhavreenMK) May 11, 2021
What action can be taken because the b* will obviously deny, no?#HumanityIsDead
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

