Tomato | కూరగాయల ధరలతో బెంబేలు.. ఇకపై ఫుడ్‌లో టమాట వాడలేమని చేతులెత్తేసిన బర్గర్ కింగ్
Tomato | టమాటా, ఇతర కూరగాయల ధరలు మల్టీ నేషనల్ ఫుడ్ రెస్టారెంట్స్‌ను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న మెక్‌డొనాల్డ్స్, నిన్న సబ్వే, తాజాగా ‘బర్గర్ కింగ్'.. టమాటాకు టాటా చెప్పింది. ‘టమాటాలకు కూడా వెకేషన్ అవసరం.
Tomato | న్యూఢిల్లీ : టమాటా, ఇతర కూరగాయల ధరలు మల్టీ నేషనల్ ఫుడ్ రెస్టారెంట్స్‌ను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న మెక్‌డొనాల్డ్స్, నిన్న సబ్వే, తాజాగా ‘బర్గర్ కింగ్’.. టమాటాకు టాటా చెప్పింది. ‘టమాటాలకు కూడా వెకేషన్ అవసరం. ప్రస్తుతం టమాటాతో కూడిన ఆహారాన్ని కస్టమర్లకు అందించలేం’ అని బర్గర్ కింగ్ ఇండియా ఔట్లెట్స్ (మల్టీనేషనల్ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్) సోషల్‌మీడియాలో సందేశాల్ని పోస్ట్ చేసినట్టు ‘రాయిటర్స్’ వార్తా కథనం పేర్కొన్నది.
టమాటా, జున్ను ముక్కలు లేకుండా బర్గర్స్, హ్యామ్‌బర్గర్.. మొదలైన ఫుడ్ ఐటెమ్స్‌ను సరఫరా చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.కూరగాయల ధరల్ని ప్రఖ్యాత రెస్టారెంట్స్ సైతం తట్టుకోలేకపోతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

