అమృత్సర్లో టిఫిన్ బాక్స్ బాంబు
- బ్యాగులో గ్రనేడ్లు, బుల్లెట్లు
- పాక్ నుంచి డ్రోన్ ద్వారా జారవేత?

చండీగఢ్, ఆగస్టు 9: పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ధాళికే గ్రామంలో ఓ బ్యాగులో టిఫిన్ బాక్స్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 2 కిలోలకు పైగా ఆర్డీఎక్స్తో ఈ బాంబును తయారు చేశారు. అదే బ్యాగులో 5 హ్యాండ్ గ్రనేడ్లు, 100కు పైగా బుల్లెట్లు కూడా ఉన్నట్టు డీజీపీ దిన్కర్ గుప్తా తెలిపారు. రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే విధంగా బాంబును తయారు చేశారని, రిమోట్ కూడా దొరికిందని చెప్పారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా పంపి అమృత్సర్లో ఈ బాంబును జారవిడిచినట్టు అనుమానిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంకా వారం రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈ బాంబు ఘటన భద్రతాపరమైన ఆందోళన కలిగిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BOX
- Tiffin box bomb
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

