Rahul Gandhi: కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం బలపడుతుంది: రాహుల్ గాంధీ
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇవాళ యూపీలో టూర్ చేస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన వారణాసిలో ఉన్నారు. యాత్ర సమయంలో ఎక్కడ ద్వేషాన్ని చూడలేదన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమను చాటుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
వారణాసి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ యూపీలో టూర్ చేస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన వారణాసిలో ఉన్నారు. యాత్ర సమయంలో ఎక్కడే ద్వేషాన్ని చూడలేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు కూడా తన యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు. వాళ్లు తమతో స్నేహపూర్వకంగా మాట్లాడినట్లు వెల్లడించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ దేశం బలోపేతం అవుతుందని అన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమను చాటుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
#WATCH | Varanasi, UP: During the Bharat Jodo Nyay Yatra, Congress MP Rahul Gandhi says, “During the entire ‘yatra’ I never saw hatred. Even BJP and RSS people came in the yatra, and as soon as they came to us, they would speak to us nicely… This country strengthens only when… pic.twitter.com/GYCKQHQUZ7
— ANI (@ANI) February 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

