North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
North Block : ఢిల్లీలోని రైసినా హిల్‌లో ఉన్న నార్త్ బ్లాక్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. కేంద్ర సెక్రటేరియట్‌కు చెందిన రూఫ్‌పై మంటలు వ్యాపించాయి. బిల్డింగ్‌లో జరుగుతున్న వెల్డింగ్ వర్క్ వల్ల ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ శాఖ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రైసినా హిల్‌లో ఉన్న నార్త్ బ్లాక్(North Block) ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. కేంద్ర సెక్రటేరియట్‌కు చెందిన పైకప్పుపై మంటలు వ్యాపించాయి. ఇవాళ ఉదయం అక్కడ దట్టమైన పొగ కమ్ముకున్నది. దీంతో ఆరు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. బిల్డింగ్‌లో జరుగుతున్న వెల్డింగ్ వర్క్ వల్ల ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ శాఖ పేర్కొన్నది. అగ్నిమాపక శాఖ ప్రకారం.. సెక్రటేరియట్ రూఫ్‌పై అమర్చిన ఏసీ బాయిలర్ షార్ట్‌సర్క్యూట్ కావడంతో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో మంటల్ని తక్షణమే అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అగ్నిమాపక శాఖ పేర్కొన్నది.
చాలా దూరం నుంచి కూడా స్మోక్ కనిపించింది. పార్లమెంట్‌కు వెళ్తున్న సమయంలో నార్త్ బ్లాక్ నుంచి దట్టమైన పొగ వచ్చినట్లు రాజ్యసభ ఎంపీ మిలింద్ డియోరా తెలిపారు. ఎక్స్‌లో ఆయన రియాక్ట్ అవుతూ.. ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, బహుశా అందరూ సేఫ్‌గా ఉండి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

