Gravity Hole | హిందూ మహా సముద్రంలో ‘గ్రావిటీ హోల్’.. శిలాద్రవం వల్ల ఏర్పడిందా?
హిందూ మహా సముద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్ అంటారు. దీనివల్ల సముద్ర తలం 328 అడుగులకుపైగా కుంగిపోతుంది. భూమి అట్టడుగు నుంచి వచ్చే శిలాద్రవం (మాగ్మా) వల్ల ఇది ఏర్పడినట్లు పరిశోధకులు చెప్తున్నారు.
Gravity Hole | న్యూఢిల్లీ : హిందూ మహా సముద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్ అంటారు. దీనివల్ల సముద్ర తలం 328 అడుగులకుపైగా కుంగిపోతుంది. భూమి అట్టడుగు నుంచి వచ్చే శిలాద్రవం (మాగ్మా) వల్ల ఇది ఏర్పడినట్లు పరిశోధకులు చెప్తున్నారు.
అగ్ని పర్వతాలు ఏర్పడటానికి కారణమయ్యే శిలాద్రవం వంటిదే ఇది కూడానని అంటున్నారు. 14 కోట్ల సంవత్సరాల క్రితంనాటి పరిస్థితులను సూపర్ కంప్యూటర్ల ద్వారా మదింపు చేసి ఈ నిర్ధరణకు వచ్చామని చెప్తున్నారు. ఈ అధ్యయన వివరాలు ‘జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్’ జర్నల్‌లో ప్రచురించారు. భారత దేశ దక్షిణాగ్రం నుంచి ఈ గ్రావిటీ హోల్ ప్రారంభమైందని, 1.2 మిలియన్ల చదరపు మైళ్ల వరకు విస్తరించిందని, దీనిని మొదట డచ్ జియోఫిజిసిస్ట్ ఫెలిక్స్ అండ్రీస్ వెనింగ్ మెయినెస్జ్ 1948లో గుర్తించారని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

