Home
National
The Leaders Of India Alliance Asked The Election Commission To Take Steps To Strictly Follow The Guidelines During The Counting Of Lok Sabha Elections
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ప్రకటించాలి
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ సమయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఇండియా కూటమి నేతలు కోరారు.
న్యూఢిల్లీ, జూన్ 2: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ సమయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఇండియా కూటమి నేతలు కోరారు. ఆదివారం ఆ కూటమి నేతల బృందం ఈసీని కలిసింది. నిబంధనల ప్రకారం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, వాటి ఫలితాలు ప్రకటించాలని ఈసీని కోరినట్టు కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి తెలిపారు.
ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లను సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్న మార్గాల్లోనే తరలించాలని, కంట్రోల్ యూనిట్లపై ప్రస్తుత తేదీ, సమయాన్ని కచ్చితంగా పరిశీలించాలని కోరినట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు ఏ పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయయో చెప్పే 17సీ ఫామ్‌ను కౌంటింగ్ సమయంలో పోల్చి చూసుకోవాలని కూటమి నేతలు తమ ఏజెంట్లకు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

