జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కొత్త వ్యూహం
సాధారణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై నిఘా నుంచి తప్పించుకుంటూ, జమ్ముకశ్మీర్‌లోని రిక్రూట్లతో సంభాషించడానికి ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లు లైవ్ చాట్ సదుపాయం కలిగిన పోర్నోగ్రఫీ వెబ్సైట్లు, ప్రత్యేక ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని భద్రతా అధికారులు తెలిపారు. కొన్ని పోర్నోగ్రఫీ వెబ్సైట్లు సమీపంలోని వ్యక్తులను లేదా డేటింగ్ కోసం వ్యక్తులను కనుగొనేందుకు రియల్‌టైమ్ చాట్ ఫీచర్లను అందిస్తున్నాయి.
శ్రీనగర్: సాధారణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై నిఘా నుంచి తప్పించుకుంటూ, జమ్ముకశ్మీర్‌లోని రిక్రూట్లతో సంభాషించడానికి ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లు లైవ్ చాట్ సదుపాయం కలిగిన పోర్నోగ్రఫీ వెబ్సైట్లు, ప్రత్యేక ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని భద్రతా అధికారులు తెలిపారు. కొన్ని పోర్నోగ్రఫీ వెబ్సైట్లు సమీపంలోని వ్యక్తులను లేదా డేటింగ్ కోసం వ్యక్తులను కనుగొనేందుకు రియల్‌టైమ్ చాట్ ఫీచర్లను అందిస్తున్నాయి.
రిక్రూట్‌లలో మాట్లాడటానికి, వారికి ఆదేశాలు జారీ చేయడానికి, కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉగ్రవాద హ్యాండ్లర్లు ఈ సదుపాయాలను వాడుతున్నారు. ఎన్క్రిప్టెడ్ రిలే నెట్‌వర్క్‌ల ద్వారా డేటా ట్రాఫిక్‌ను మళ్లించి, వినియోగదారులను గుర్తించడాన్ని కష్టతరం చేసే కొన్ని ‘కోటెక్స్’, కొనియన్ వంటి టోర్ ఆధారిత మెసేజింగ్ యాప్‌లను భద్రతా సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. భారతదేశంలో కొన్ని ఏపీకే ఫైల్స్ యాక్సెస్‌ను ఇప్పటికే నియంత్రించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

