Home
National
Tamil Nadu Minister And Aiadmk Candidate From Royapuram Assembly Constituency D Jayakumar Irons Clothes As He Campaigns
బట్టలు ఇస్త్రీ చేసిన తమిళనాడు మంత్రి జయకుమార్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. అలాగే తమ చేష్టలతో జనం, మీడియా దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు మంత్రి, అన్నాడీఎంకే అభ్యర్థి డీ జయకుమార్ బుధవారం తన రాయపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్త్రీ చేసే వ్యక్తి నుంచి ఇస్త్రీ పెట్టే తీసుకుని బట్టలకు ఇస్త్రీ చేసి స్థానికులను ఆకట్టుకున్నారు.
#WATCH: Tamil Nadu Minister and AIADMK candidate from Royapuram Assembly constituency, D Jayakumar irons clothes as he campaigns in the constituency today.#TamilNaduElections2021 pic.twitter.com/Hm9AQ29IKP
— ANI (@ANI) March 31, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

