ఇన్స్పెక్టర్ రాజేశ్వరీని అభినందించిన సీఎం స్టాలిన్
Tamil Nadu | చెన్నైలోని టీపీ చట్రం ఏరియాలోని ఓ శ్మశాన వాటికలో స్పృహ తప్పి పడిపోయిన ఉదయ్ కుమార్ అనే యువకుడిని ప్రాణాలతో కాపాడిన ఇన్స్పెక్టర్ రాజేశ్వరీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం రాజేశ్వరీని

చెన్నై : చెన్నైలోని టీపీ చట్రం ఏరియాలోని ఓ శ్మశాన వాటికలో స్పృహ తప్పి పడిపోయిన ఉదయ్ కుమార్ అనే యువకుడిని ప్రాణాలతో కాపాడిన ఇన్స్పెక్టర్ రాజేశ్వరీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం రాజేశ్వరీని తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెపై సీఎం ప్రశంసలు కురిపించారు.

తమిళనాడుకు చెందిన ఉదయకుమార్(28) ఓ శ్మశానంలో పనిచేస్తున్నాడు. అక్కడే ఉండేవాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో, చలి వాతావరణంతో అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడు చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ రాజేశ్వరి అక్కడికి చేరుకొన్నారు. బతికే ఉన్నట్టు గుర్తించి వెంటనే ఉదయకుమార్‌ను తన భుజాలపై ఎత్తుకొని వాహనం దగ్గరకు మోసుకొచ్చి దవాఖానకు తరలించారు. ఈ వీడియో వైరల్ అయింది. యువకుడి ప్రాణాలను కాపాడిన సీఐ రాజేశ్వరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Police inspector madam Rajeshwari rescued a unconscious person .She lift that man to her shoulder and rushing to the hospital.Her action can't be described in words,it is ineffable. It seems like she apt for that uniform. #ChennaiRains #inspectorrajeshwari #chennaifloods pic.twitter.com/vIQrJR6ATQ
— BHARAT N S (@Bharat_N_S) November 11, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

