Gitanjali Angmo | ‘ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తాం’.. ఢిల్లీ హైకోర్టుకు వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి
Gitanjali Angmo | పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) భార్య గీతాంజలి ఆంగ్మో (Geetanjali Angmo) దిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు. తన భర్తను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఆయనను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్లో ఆరోపించారు.
Gitanjali Angmo : పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) భార్య గీతాంజలి ఆంగ్మో (Geetanjali Angmo) దిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు. తన భర్తను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఆయనను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్లో ఆరోపించారు. ఆయనకు చికిత్స అందించిన వ్యక్తిగత వైద్యులు, న్యాయవాదులను కలిసే అవకాశం కల్పించాలని కోరారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను పోలీసులు శనివారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని ఆంగ్మో తెలిపారు. చికిత్స విషయంలో ఆసుపత్రి పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నారు. సదరు ఆసుపత్రిపై తమకు నమ్మకం పోయిందన్నారు. డిశ్చార్జ్ చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరినా అధికారులు నిరాకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడ తనపై ఆంక్షలు విధించారని చెప్పారు. వంద మందికి పైగా పోలీసులు ఆసుపత్రిలో మోహరించారని, వాంగ్‌చుక్ ఉన్న అంతస్తులోనే 30 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

