రెండు నెలల్లో గర్భాశయ క్యాన్సర్‌కు స్వదేశీ టీకా
దేశంలోని మహిళలను వేధిస్తున్న గర్భాశయ క్యాన్సర్ చికిత్సకు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ‘సెర్వావాక్'గా (క్యూహెచ్‌పీవీ) పిలుస్తున్న ఈ టీకాను ప్రఖ్యాత వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరమ్ ఇన్స్టిట్యూట్ మార్కెట్లోకి తీసుకురానున్నది
ఒక్కో వయల్ ఖరీదు రూ. 2,640
న్యూఢిల్లీ, జూలై 15: దేశంలోని మహిళలను వేధిస్తున్న గర్భాశయ క్యాన్సర్ చికిత్సకు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ‘సెర్వావాక్’గా (క్యూహెచ్‌పీవీ) పిలుస్తున్న ఈ టీకాను ప్రఖ్యాత వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరమ్ ఇన్స్టిట్యూట్ మార్కెట్లోకి తీసుకురానున్నది.
వచ్చే సెప్టెంబర్ లేదా నవంబర్ నాటికి ఈ టీకా అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేస్తున్నారు. క్యూహెచ్‌పీవీ టీకా కోసం ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని, త్వరలో అందుబాటులోకి రానున్న తమ వ్యాక్సిన్ ఒక్కో వయల్‌ను రూ. 2,640కే విక్రయించనున్నట్టు సీరమ్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు లేదా మూడు డోసులుగా ఈ టీకాను తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

