మాస్క్ లేకుంటే.. రెండోసారి పదివేల జరిమానా

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్నారు. అన్ని జిల్లాల్లో లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మాస్క్ లేకుండా తిరిగేవారికి వెయ్యి రూపాయల జరిమానా వసూల్ చేయనున్నారు. రెండవసారి మాస్క్ లేకుండా పట్టుబడ్డ వారికి పది వేల జరిమానా విధించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఉన్నత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

