Home
National
Researchers Found That Climbing 50 Steps A Day Can Reduce The Risk Of Heart Disease By 20 Percent
50 మెట్లు ఎక్కండి.. గుండెను కాపాడుకోండి!
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తెల్లారే లేచి అదే పనిగా నడుస్తూ చెమటోడ్చే వారికి శుభవార్త. ఇకపై ఇలా చేయాల్సిన పనిలేకుండానే గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. రోజుకు కనీసం 50 మెట్లు ఎక్కడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టేనని అమెరికాలోని తులానే యూనివర్సిటీ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
న్యూఢిల్లీ: ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తెల్లారే లేచి అదే పనిగా నడుస్తూ చెమటోడ్చే వారికి శుభవార్త. ఇకపై ఇలా చేయాల్సిన పనిలేకుండానే గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. రోజుకు కనీసం 50 మెట్లు ఎక్కడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టేనని అమెరికాలోని తులానే యూనివర్సిటీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజూ 50 మెట్లు ఎక్కగలిగితే గుండె జబ్బుల ముప్పు 20 శాతం తగ్గుతుందని అధ్యయనకారులు తేల్చారు.
ఈ అధ్యయన వివరాలు అథెరోస్క్లెరోసిస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హై ఇంటెన్సిటీతో మెట్లు ఎక్కడం వల్ల కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్తోపాటు లిపిడ్ ప్రొఫైల్‌ను పెంచుకోవచ్చని అధ్యయనం పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

