కావాలంటే మరిన్ని రాఫేల్ యుద్ధ విమానాలు ఇస్తాం..

న్యూఢిల్లీ: ఒకవేళ ఇండియా కోరితే మరిన్ని రాఫేల్ యుద్ధ విమానాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలు రెండు దేశాలకు నిజమైన సంపదగా, శక్తిగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న మంత్రి పార్లే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రఫేల్ పట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉందని పార్లే అన్నారు. కోవిడ్ వేళ కూడా విమానాలను అందించడం గొప్ప అచీవ్మెంట్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో ఆమె సుదీర్ఘ చర్చల్లో పాల్గొనున్నారు. ఒప్పందం ప్రకారం షెడ్యూల్‌కు లోబడే 33 రాఫేల్ యుద్ధ విమానాలను ఇండియాకు అందించినట్లు గురువారం ఫ్రెంచ్ ఎంబసీ వెల్లడించింది. 36 రాఫేల్ యుద్ధ విమానాల కోసం 2016లో ఫ్రాన్స్‌తో ఇండియా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సుమారు 59వేల కోట్లకు ఆ ఒప్పందం కుదిరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

