Home
National
Rajasthan Covid19 Patient Died In Ambulance Due To Oxygen Shortage When Shifted From A Hospital To Another
ఆక్సిజన్ సమస్యతో మరో ఆసుపత్రికి తరలిస్తుండగా కరోనా రోగి మృతి

జైపూర్: ఆక్సిజన్ సమస్య వల్ల కరోనా రోగులను మరో ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఒక రోగి మరణించాడు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 53 ఏండ్ల తన అన్న ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారని, మరో ఆసుపత్రిలో అడ్మిట్‌కు 30 నిమిషాలపాటు వేచి ఉంచడం వల్ల చనిపోయినట్లు సోదరుడు ఆరోపించారు.
మరోవైపు లార్డ్స్ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సరఫరా పైప్ లైన్లో సమస్య వచ్చిందని, దీంతో సీరియస్‌గా ఉన్న ఐదుగురు కరోనా రోగులను అంబులెన్స్‌లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వైద్య అధికారి సునీల్ కుమార్ చౌహాన్ తెలిపారు. ఐసీయూ వార్డులోకి తరలించిన అనంతరం ఒక కరోనా రోగి చనిపోయినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

