నేను మాట్లాడింది సత్యం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ‘నేను ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాను. నేను మాట్లాడింది సత్యం.
- క్షమాపణకు రాహుల్ నిరాకరణ
న్యూఢిల్లీ, జూలై 2: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ‘నేను ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాను. నేను మాట్లాడింది సత్యం.
వారికి ఎంత కావాలో అంత తొలగించుకోవచ్చు కానీ సత్యమే గెలుస్తుంది.’ అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో సత్యాన్ని తొలగించవచ్చని, కానీ వాస్తవంలో మాత్రం తొలగించలేరని రాహుల్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- anti-Hindu
- apologise
- BJP
- Congress
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

