పాలన మార్పును కోరుకోవడం తప్పా : ప్రశాంత్ భూషణ్
ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం బలహీనపరుస్తూనే ఉంటే ప్రభుత్వ మార్పును సమర్థించాల్సిందేనని, ప్రభుత్వ మార్పు కోరే ప్రజాస్వామ్య హక్కు ప్రజలకు ఉందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం బలహీనపరుస్తూనే ఉంటే ప్రభుత్వ మార్పును సమర్థించాల్సిందేనని, ప్రభుత్వ మార్పు కోరే ప్రజాస్వామ్య హక్కు ప్రజలకు ఉందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. గురువారం న్యూఢిల్లీలో ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలసి విలేకరుల సమావేశంలో ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ఇది ప్రతిపక్షాలు చేపట్టిన ‘పాలన మార్పు’ ప్రక్రియ అని ప్రభుత్వం పదేపదే చెబుతున్నది.
మేము కేవలం ఈ దేశంలోని ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాత్రమే కోరుతున్నాం. ఇలాంటి అనాగరిక చర్యలు కొనసాగితే కచ్చితంగా పాలన మారుతుంది. మేమంతా పాలన మారాలని కోరుకుంటున్నాం. ఇందులో తప్పేముంది? అని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

