UAE | ముంబై : యూఏఈ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి చేదు వార్త! భారతీయ రుచులను ఆస్వాదించాలనే కోరికతో పచ్చళ్లు, నెయ్యి వంటి వాటిని తీసుకెళ్లడంపై విమాన ప్రయాణాల్లో నిషేధం ఉంది. విమానయానంలో వెంట తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువులపై అవగాహన లేకపోవడంతో ప్రయాణికుల బ్యాగేజీలను తిరస్కరిస్తున్నారు. పండుగల సీజన్ వస్తుండటంతో నిషేధిత వస్తువులపై ప్రయాణికులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఎండు కొబ్బరి,
పెయింట్,
కర్పూరం,
నెయ్యి,
పచ్చళ్లు,
నూనెతో తయారు చేసిన తినుబండారాలు,
బాణసంచా,
ఈ-సిగరెట్లు,
లైటర్స్,
పవర్ బ్యాంక్స్,
స్ప్రే బాటిల్స్