OTT | కేంద్రం నుంచి సొంత ఓటీటీ ప్లాట్‌ఫాం.. తొలి రెండేండ్లు ఫ్రీ?
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారమవుతున్న కంటెంట్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది. ఓ క్లీన్ ఓటీటీ ప్లాట్‌ఫాంను వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నది.
OTT | న్యూఢిల్లీ, మే 13: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారమవుతున్న కంటెంట్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది. ఓ క్లీన్ ఓటీటీ ప్లాట్‌ఫాంను వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నది. ప్రసారభారతి ఆధ్వర్యంలో పనిచేసే ఈ ప్లాట్‌ఫాంలోని కంటెంట్ ప్రధానంగా భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని ఉంటుంది.
ప్రైవేటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటివాటికి పోటీగా దీనిని తీర్చిదిద్దడంతోపాటు తొలి ఒకటి రెండు సంవత్సరాలు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత ధరలు నిర్ణయించనున్నట్టు పేరు వెల్లడించని అధికారి ఒకరు తెలిపారు. ఇందులో ప్రసారం చేసే కంటెంట్ విలువలతో కూడినదిగా ఉంటుందని, కుటుంబం మొత్తం కలిసి వీక్షించవచ్చని వివరించారు. ఎంటర్టైన్మెంట్తోపాటు కరెంట్ అఫైర్స్‌ను కూడా ఇందులో కవర్ చేయనున్నట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- amazon prime
- hotstar
- netflix
- ott
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

