పెరిగిన నోటా ఓట్లు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నోటా వాటా పెరిగింది. ఏ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి కోసం ఈవీఎంలపై ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నన్ అదర్ దేన్ అబౌ(పైన ఉన్న ఎవరూ కాదు-నోటా) గుర్తుపై గత అసెంబ్లీ ఎన్నికల కన్నా అధికంగా ఓటు వేశారు.
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నోటా వాటా పెరిగింది. ఏ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి కోసం ఈవీఎంలపై ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నన్ అదర్ దేన్ అబౌ(పైన ఉన్న ఎవరూ కాదు-నోటా) గుర్తుపై గత అసెంబ్లీ ఎన్నికల కన్నా అధికంగా ఓటు వేశారు. అయితే ఇది 2015 ఎన్నికల్లో నమోదైన దాని కన్నా తక్కువే.
ఈసారి ఎన్నికల్లో నోటాకు మొత్తం 6,65,870 (1.81 శాతం) ఓట్లు పోలైనట్టు ఎన్నిక సంఘం తెలిపింది. అయితే గత ఎన్నికల్లో ఇది 1.68 శాతం కాగా, 2015 ఎన్నికల్లో అత్యధికంగా 2.48 శాతం నమోదయ్యిందని అధికారులు వివరించారు. కాగా, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే తాజా ఎన్నికలు నిర్వహించనక్కర్లేదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

