Nehal Modi: అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడి అరెస్టు
Nirav Modi: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అరెస్టు చేశారు. జూలై 5న అతన్ని అమెరికాలో బంధించారు. సీబీఐ, ఈడీ సమర్పించిన అప్పగింత అభ్యర్థన ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీ(Nehal Modi)ని అరెస్టు చేశారు. జూలై 5న అతన్ని అమెరికాలో బంధించారు. సీబీఐ, సీడీ సమర్పించిన అప్పగింత అభ్యర్థన ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదు అయ్యింది. మల్టీ లేయర్ స్కీమ్ రూపంలో సుమారు 19 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కంపెనీ నుంచి తప్పుడు కారణాలతో డైమెండ్లను తీసుకున్నాడని, కానీ ఆ డీల్ ఎప్పటికీ జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. పేమెంట్ ఒప్పందాలను నేహల్ ఉల్లంఘించాడు. కానీ ఆ డైమెండ్లను తన స్వంత లబ్ధి కోసం అమ్మినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Nehal Modi
- Nirav Modi
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

