బాధితురాళ్లను నిందించొద్దు.. ఎన్హెచ్ఆర్సీ సూచన
మహిళల భద్రత కోసం పోలీసులకు తగిన అవగాహన కల్పించాలని ప్రభుత్వ అధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సూచించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27 : మహిళల భద్రత కోసం పోలీసులకు తగిన అవగాహన కల్పించాలని ప్రభుత్వ అధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సూచించింది. లైంగిక వేధింపులు, లింగ ఆధారిత హింసకు గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు వారిని నిందించడం, నైతికత పేరుతో ప్రశ్నించడం మానుకోవాలని కోరింది.
‘పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత’ అనే అంశంపై ఈ నెల 23న జారీచేసిన మారదర్శకాల్లో కమిషన్ పలు సూచనలు చేసింది. డీప్‌ఫేక్ ద్వారా నకిలీ దృశ్యాలను సృష్టించడం వంటి సైబర్ నేరాలపై, డిజిటల్ సాంకేతికత వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వివరించాలని కోరింది. మహిళలపై నేరాలు జరగకుండా నివారించడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం అందించే వ్యవస్థలను బలోపేతం చేయాలని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

