రాఘవ్ చద్దా కొత్త పార్టీ?!
ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకు పెట్టిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కొత్త రాజకీయ పార్టీని స్థాపించే సూచనలు కనిపిస్తున్నాయి! ‘ఆసక్తికర ఆలోచన’ పేరిట సామాజిక మాధ్యమాల్లో ఆయన షేర్ చేసిన వీడియో ప్రకారం వేరే పార్టీలో చేరే దాని కన్నా కొత్త పార్టీని స్థాపించడమే మేలన్న అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు.
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకు పెట్టిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కొత్త రాజకీయ పార్టీని స్థాపించే సూచనలు కనిపిస్తున్నాయి! ‘ఆసక్తికర ఆలోచన’ పేరిట సామాజిక మాధ్యమాల్లో ఆయన షేర్ చేసిన వీడియో ప్రకారం వేరే పార్టీలో చేరే దాని కన్నా కొత్త పార్టీని స్థాపించడమే మేలన్న అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు.
సొంత పార్టీతో విభేదాలు పెరుగుతున్న వేళ ఆయన ఈ విషయాన్ని పంచుకోవడం గమనార్హం. చద్దా తనకున్న ప్రజా మద్దతును నిలబెట్టుకోవాలంటే కొత్త పార్టీని పెట్టడమే మేలన్న ఓ కంటెంట్ క్రియేటర్ వీడియోను ఆయన తన ఖాతాలో పంచుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

