Submarine Info leak : జలాంతర్గామి రహస్య సమాచారం లీక్, నేవీ కమాండర్ అరెస్ట్
Submarine Info leak : లాంతర్గామి రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న నౌకాదళం కమాండర్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు...

ముంబై : (Submarine Info leak) జలాంతర్గామి రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న నౌకాదళం కమాండర్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు రిటైర్డ్ అధికారులను కూడా అరెస్టు చేశారు. ముంబైలో ఇండియన్ నేవీకి చెందిన కిలో క్లాస్ సబ్మెరైన్ల రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇందులో ఏదైనా విదేశీ గూఢచార సంస్థ ప్రమేయం ఉందా? అనేది ఇంకా తెలియరాలేదు.
నేవీ వర్గాల సమాచారం ప్రకారం, విచారణలో వైస్ అడ్మిరల్, రియర్ అడ్మిరల్ పాల్గొంటున్నారు. ముంబైకి చెందిన సర్వీస్ అధికారి రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు ఆరోపించారు. కిలో క్లాస్ సబ్మెరైన్లను సోవియట్ యూనియన్.. సోవియట్ నౌకాదళం కోసం నిర్మించింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ జలాంతర్గాముల్లో ఒకటి. భారతదేశంలో ఈ జలాంతర్గాములు సింధు ఘోష్ వర్గం క్రింద ఉంచారు. ఇలాంటి 10 జలాంతర్గాములను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆధునీకరించింది. భారత నౌకాదళం వద్ద ప్రస్తుతం 15 సాంప్రదాయ జలాంతర్గాములు, రెండు అణు జలాంతర్గాములు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
కొవిడ్ ప్రోటోకాల్ కేసులు ఉపసంహరణ.. యోగి సర్కార్ నిర్ణయం
ఇరాన్ గ్యాస్ స్టేషన్‌పై సైబర్ దాడి.. నిలిచిన ఇంధన విక్రయ కేంద్రాలు?!
టీ20 టైటిల్ దక్కించుకోవడంలో భారత్ ఇప్పటికీ పోటీదారే : బ్రెట్‌లీ
పాకిస్తాన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ : 11 మంది మృతి
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
బందీపొరాలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాద దాడి
జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ప్రారంభం
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

