కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌తో మెరుగైన రక్షణ.. అధ్యయనంలో వెల్లడి!
More protection with a mixing of Covaxin and Covishield vaccines | కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల మిక్సింగ్‌తో కొవిడ్ నుంచి మరింత మెరుగైన రక్షణ ఉంటుందని తేలింది. ఏజీఐ హాస్పిటల్ టీకాల మిక్సింగ్‌పై అధ్యయనం నిర్వహించింది. రెండు వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనం నిర్వహించడం ఇదే

హైదరాబాద్ : కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల మిక్సింగ్‌తో కొవిడ్ నుంచి మరింత మెరుగైన రక్షణ ఉంటుందని తేలింది. ఏఐజీ హాస్పిటల్ టీకాల మిక్సింగ్‌పై అధ్యయనం నిర్వహించింది. రెండు వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనం నిర్వహించడం ఇదే తొలిసారి. ఒక డోసు కొవిషీల్డ్, మరో డోసు కొవాగ్జిన్ టీకా తీసుకోవచ్చని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. టీకాల మిక్సింగ్ యాంటీబాడీలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
టీకా వేసుకొని, కొవిడ్ సోకని 330 మందిపై ఏఐజీ అధ్యయనం నిర్వహించింది. టీకాల మిక్సింగ్‌తో నాలుగు రెట్లు అధిక స్పందన కనిపించిందన్నారు. టీకాల మిక్సింగ్ ఒమిక్రాన్ వేరియంట్‌పైనా మెరుగ్గా పని చేసుందన్నారు. ఇదిలా ఉండగా.. రెండు టీకాల నిల్వ గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. కొవాగ్జిన్ టీకా గడువును 9 నుంచి 12 నెలలకు, కొవిషీల్డ్ టీకాల నిల్వ గడువును ఆరు నుంచి 9 నెలలకు పొడగించింది. వ్యాక్సిన్ల స్టోరీ గడువును పెంచేందుకు సీడీఎస్‌సీవో ఆమోదం తెలుపడంతో కేంద్రం గడువును పెంచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

