Home
National
Microplastic Particles Found In Mens Testicles As Well As Semen Were Recently Found In Penile Tissue
Microplastics | పురుషాంగంలోనూ మైక్రోప్లాస్టిక్
పురుషుడి వృషణాలతో పాటు వీర్యంలోనూ బయటపడ్డ మైక్రోప్లాస్టిక్ రేణువులు తాజాగా పురుషాంగంలోని కణజాలంలోనూ కనిపించాయి.
Microplastics | న్యూఢిల్లీ: పురుషుడి వృషణాలతో పాటు వీర్యంలోనూ బయటపడ్డ మైక్రోప్లాస్టిక్ రేణువులు తాజాగా పురుషాంగంలోని కణజాలంలోనూ కనిపించాయి. గత ఆగస్టు, సెప్టెంబర్లో మియామీ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.
ఆరు నమూనాలను పరిశీలించగా, ఐదు నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. పురుషాంగం కణజాలంలో మైక్రోప్లాస్టిక్ ఉనికి కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు కలుగొచ్చని పేర్కొన్నారు. అయితే, అంగస్తంభనలపై ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

