Home
National
Mehbooba Mufti Has Been Unanimously Re Elected As President Of The Pdp For A Three Year Term
Mehbooba Mufti: పీడీపీ చీఫ్గా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవ ఎన్నిక
Mehbooba Mufti: పీడీపీ చీఫ్గా మళ్లీ మెహబూబా ముఫ్తీ ఎన్నియ్యారు. మరో మూడేళ్లు ఆమె ఆ పోస్టులో ఉంటారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహ్మాన్ వీరి.. ముఫ్తి పేరును ప్రతిపాదించారు. జనరల్ సెక్రటరీ గులాం నబీ హంజురా కూడా ఇవాళ మెహబూబాకు మద్దతు పలికారు.
జమ్మూ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) ఏకగ్రీవంగా ఆ పార్టీ అధ్యక్షురాలిగా మళ్లీ ఎన్నికయ్యారు. మరో మూడేళ్ల పాటు ఆమె పీడీపీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహ్మాన్ వీరి.. ముఫ్తి పేరును ప్రతిపాదించారు. జనరల్ సెక్రటరీ గులాం నబీ హంజురా కూడా ఇవాళ మెహబూబాకు మద్దతు పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

