Margaret Alva | విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా నామినేషన్ వేసేది నేడే!
రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా 98 శాతంపైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈ తంతు ఇక్కడితో ముగియలేదు. ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధనకర్ ఈ పదవి రేసులో ఉన్నారు. విపక్షాల తరఫున రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సమయంలో ఆమెతోపాటు పలువురు విపక్ష నేతలు కూడా హాజరవుతారని తెలుస్తోంది. మొత్తం 17 విపక్ష పార్టీలు కలిసి ఉపరాష్ట్రపతి పదవికి మార్గరెట్ ఆళ్వా పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 6వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

