జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఎంఎం నరవణే పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో 29వ చీఫ్గా చార్జ్ తీసుకున్నారు.
మనోజ్ పాండే ఇప్పటివరకు ఆర్మీ వైస్ చీఫ్గా విధులు నిర్వర్తించారు. పక్క చిత్రంలో ఎంఎం నరవణే నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న మనోజ్ పాండే.